Bhagavad Geetha

Bhagavad Geetha

Tags

Chapter-1 Arjuna Vishada yogaha:

Individual Shlokas

Bhagavad Geetha|| 1st Chapter||1st Slokam
These videos are been narrated by Dr. Sudha Surampudi, Ph.D., Author of the book "Krishna Sudha" and Slokas recited by B. Sushma. Video Created By B.S. Madhavan And B. Sushma Please watch 'Virtue of Reading chapter-1": https://youtu.be/4t5DN5TYhmE "All the videos, songs, images, and graphics used in the video belong to their respective owners and I or this channel does not claim any right over them" 🍁🍁🍁🍁🍁🍁🍁 🙏గీతా సాధన🙏 భగవద్గీత లో 18 అధ్యాయాలు ఉన్నాయి . 18 అధ్యాయాలూ రోజూ చదవగలిగేవారు ఉన్నారు . అందరూ అలా చదవలేరుకనుక కనీసం ఒక అధ్యాయాన్ని అయినా రోజూ చదివితే మన జన్మ ధన్యం అవుతుంది. అయితే ఏ అధ్యాయం రోజూ చదవాలి ? అనే సందేహం కలుగుతుంది .. దానికి సమాధానంగా తయారుచేస్తున్నవే ఈ 18 వీడియోలు . ఈ కథలు వింటే మనకి ఏం అవసరమో ఏ అధ్యాయం రోజూ పారాయణ చేయచ్చో నిర్ణయించుకో వచ్చు . అధ్యాయం అంతా ఒక్క రోజులో చదివే ఓపిక కూడా లేనివారు రోజూ 10శ్లోకాలూ/ 5 శ్లోకాలూ కనీసం ఒక్కశ్లోకం చొప్పున అయినా చదివే ప్రయత్నం చేయవచ్చు. కృష్ణభగవానుడు ప్రత్యేకంగా స్వయంగా చెప్పిన ఈ భగవద్గీతని మనం అందరం ఏదో విధంగా చదువుదాం ... మన తలరాతను మార్చుకుందాం . -- సుష్మ & సుధ 🍁🍁🍁🍁🍁🍁🍁
Bhagavad Geetha|| 1st Chapter||1st Slokam
 
 
 
 

Chapter-2 Saankhya yogaha:

 

Chapter-3 Karma yogaha:

 

Chapter-4 Gnaana yogaha:

 

Chapter-5 Karma Sanyaasa yogaha: